Monday, March 1, 2010
నాలాంటి వారికదో మాంచి మాయ రోగం -- ఇది ఒక మహా సందిగ్ధం
ప్రతి రూజు నేను నిద్ర లేవ గానే దాని ధూమపా తెగ ఎవరినూ ఒక్కరినైనా తిట్టు కొందే మెలుకువ వచ్చేది కాదు. ఐన సరేలే అనుకుని లేచి పళ్ళు తూమి తదుపరి కార్యక్రమాలు అన్ని ముగించుకుని పని కి బయల్దేరేటప్పటికి ఇంకా వుంటుంది పొట్టలో మంట. అందులో మన మామూలు గా సేవించే టిఫిన్ లేక breakfast అనే ఫుల్లు స్కేల్ ఆహార భక్షనా కార్యక్రమాల్లో వెరైటీ లేక పూతే ఆరోజు చిందులే. ఎవరిమీద అని అడిగితే ఎలా ... అయితే గీతే ఇంట్లో వాళ్ళమీద లేకా మన మీదే ... హోటల్ వాడికి బిల్లు కడుతూ తిట్టుకుంటూ. ఒఫ్కోర్సే మన మీద ఎలాగూ మనకి విరక్తి స్వయం పాకం లో ఉందనే వుంటుంది ... ఉండదా మరి. హ్మం !! ఇలాంటి పరిస్తుతుల్లూ మనమందరమూ ఎందుకిలా ఉంటున్నాం, ఏంటి సంగతి, దీని కథా కమ్మనీశం ఏమిటి.
Subscribe to:
Posts (Atom)